Breaking News

ట్యాపింగ్ పేరుతో రాజకీయ క్రీడ..


Published on: 23 Jan 2026 17:03  IST

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని రాజకీయంగా దుర్వినియోగం చేస్తున్నారని, ఇది దేశ భద్రతకు సంబంధించిన గోప్యమైన అంశమని ఆయన అన్నారు. ‘దేశ భద్రత, రాష్ట్ర భద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ అవసరం ఉంటుంది. బ్రిటిష్ కాలం నుంచి టెర్రరిస్టుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు.  మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా దీనిని అధికారికంగా ధ్రువీకరించారు’ అని ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు.

Follow us on , &

ఇవీ చదవండి