Breaking News

తిరుపతిలో పర్యాటకశాఖ ప్రత్యేక ప్యాకేజీలు


Published on: 23 Jan 2026 17:07  IST

వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు చుట్టు పక్కల ప్రాంతాలను ఒక్కరోజులో చుట్టిరావడానికి ఎక్కువగా ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తుంటారు. కొందరికి ఏయే ప్రదేశాలు చుట్టిరావాలో అవగాహన ఉండదు. అందుకే ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ, తితిదే సంయుక్తంగా పలు స్థానికాలయాలను సందర్శనకు ప్రత్యేక పర్యాటకశాఖ ప్యాకేజీ టూర్‌లు అమలు చేస్తోంది. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని ప్రముఖ ఆలయాలను సందర్శించేందుకు అవకాశం కల్పిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి