Breaking News

మీపేర్లు పంపింది నేను..నాకు డబ్బులు కట్టాల్సిందే!


Published on: 23 Jan 2026 17:28  IST

రైతులకు మేలు చేయాలన్న ఉద్దేశంతో చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దలలో 2022లో ఏపీ ఇంటిగ్రేటెడ్, ఇరిగేషన్, అండ్‌ అగ్రికల్చర్‌ ట్రాన్ఫర్మేషన్‌ ప్రాజెక్టు  ద్వారా పేద రైతులకు అరటిసాగులో ప్రోత్సాహకాలందించాలని నిర్ణయించారు.మా హయాంలో మీ పేర్లు నమోదు చేయించామని కాబట్టి మీకు డబ్బులు వచ్చాయి ఇప్పుడు కమీషన్‌ ఇవ్వాలని వైకాపా నేత హుకుం జారీ చేశాడు ప్రోత్సాహక నగదు మంజూరును బట్టి రూ.రెండు వేల నుంచి 15 వేల వరకు నగదు డిమాండ్‌ చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి