Breaking News

‘గ్రూప్‌-2’పై నత్తనడక!


Published on: 27 Jan 2026 11:13  IST

రెండేళ్ల క్రితం 2023 డిసెంబరు 7న జారీ అయిన గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ ప్రక్రియ నేటికీ నత్తనడకన సాగుతోంది.ప్రిలిమ్స్‌,మెయిన్స్‌,సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసు కున్నప్పటికీ.తుది ఫలితాలకి మోక్షం కలగడం లేదు.ఉద్యోగార్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు.2023కు ముందు 2018లోగ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదలైంది . అంటే ఇప్పటివరకు ఏడేళ్ల కాలంలో రెండో నోటిఫికేషన్లు మాత్రమే వచ్చాయి.తరచూ నోటిఫికేషన్లు లేకపోవడంతో 2023 చివర్లో భారీ సంఖ్యలో 905 పోస్టులతో నోటిఫికేషన్‌ విడుదలైంది.

Follow us on , &

ఇవీ చదవండి