Breaking News

మేడారానికి సిటీ బస్సులు..


Published on: 27 Jan 2026 12:32  IST

జనం రద్దీకి అనుగుణంగా గ్రేటర్‌లో బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో ప్రయాణికుల అవసరాలు తీర్చాలంటే ఆర్టీసీ 7 వేలకు పైగా బస్సులు నడుపాలని రవాణారంగ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అందులో సగం బస్సులు కూడా ఆర్టీసీ నడుపడం లేదు. గ్రేటర్‌జోన్‌(Greater Zone)లో ప్రస్తుతం ఆర్టీసీ 3200 బస్సులు నడుపుతోంది. రద్దీ వేలల్లో బస్సులు సరిపోకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్‌ వాహనాల వెంట పరుగులు పెడుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి