Breaking News

భారత్-ఈయూ మధ్య కుదిరిన స్వేచ్ఛా


Published on: 27 Jan 2026 14:52  IST

భారత్ - ఐరోపా సమాఖ్య(ఈయూ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం(జనవరి 26న) ఈ ఒప్పందంపై సంతకాలు చేసినట్టు తెలిపారు. ప్రపంచ దేశాలు దీనిని 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్' అని చర్చించుకుంటున్నాయని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు గోవాలో ఇండియా ఎనర్జీ వీక్‌(IEW)-2026ను మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించిన అనంతరం ఈ ట్రేడ్‌ డీల్‌ గురించి ఆయన వివరించారు.

Follow us on , &

ఇవీ చదవండి