Breaking News

కేసీఆర్ దగ్గరున్న మొదటి దెయ్యం సంతోష్‌రావే..


Published on: 27 Jan 2026 14:58  IST

బీఆర్ఎస్ మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావుకు(Former MP Santosh Rao) ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) సంచలన కామెంట్స్ చేశారు. సంతోష్ రావుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘కేసీఆర్ దగ్గర ఉన్న మొదటి దెయ్యం సంతోష్ రావు’ అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి ప్రధాన గూఢాచారి సంతోష్ రావేనని ఆరోపించారు.

Follow us on , &

ఇవీ చదవండి