Breaking News

అచ్చోసిన ఆంబోతుల్లా రంకెలేస్తున్నారు..


Published on: 27 Jan 2026 15:44  IST

రాష్ట్రంలో బీఆఎర్‌ఎస్‌ నేతలు అచ్చోసిన ఆంబోతుల్లా రంకెలు వేస్తున్నారని, అధికారం పోయిన నాటి నుంచి ఒంటినిండా విషం నింపుకుని కాంగ్రెస్‌ పట్ల విషం చిమ్ముతున్నారని రెవెన్యూ, సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. సోమవారం వర్ధన్నపేట పట్టణంలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌, మినీ స్టేడియం, ఓపెన్‌ జిమ్‌ సెంటర్‌, సబ్‌ జైలు, మునిసిఫ్‌ కోర్టు, డ్రైనేజీ, సీసీ రోడ్లు సుమారు రూ.294కోట్ల అభివృద్ధి పనులకు శం కుస్థాపన చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి