Breaking News

నేనడిగినా.. కేసు ఫైళ్లు తీసుకురానంటావా?..


Published on: 27 Jan 2026 16:27  IST

మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధిలోని కీలక డివిజన్‌లో ఏసీపీ, అడ్మిన్‌ ఎస్సైల మధ్య వాగ్వాదం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. కమిషనరేట్‌లోని ప్రాధాన్య ప్రాంతంలో ఉండే ఠాణా ఇన్‌స్పెక్టర్‌ ఇటీవల సెలవుపై వెళ్లారు. ఈ సమయంలోనే డివిజన్‌ ఏసీపీ.. సదరు స్టేషన్‌ అడ్మిన్‌ ఎస్సైని కొన్ని కేసుల ఫైళ్లు తీసుకురావాలని ఆదేశించగా ఆయన నిరాకరించాడు. ఎస్‌హెచ్‌వో సెలవులో ఉన్నారని, ఆయన అనుమతి లేకుండా ఫైల్స్‌ తీసుకురాలేనని బదులిచ్చాడు.

Follow us on , &

ఇవీ చదవండి