Breaking News

డియర్ బ్రదర్.. వర్రీ అవ్వొద్దు..


Published on: 27 Jan 2026 16:40  IST

యాక్టర్ నాని.. తెలుగు తెరపై తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. చిరంజీవి, రవితేజ తరహాలో ఈ జనరేషన్‌లో ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చి స్టార్‌గా ఎదిగాడు.అసి స్టెంట్ డైరెక్టర్‌గా మొదలైన అతని ప్రయాణం.. పాన్ ఇండియా స్టార్ రేంజ్‌కు వచ్చింది. గొప్ప కెరీర్లను నిర్మించడానికి చాలా ఓపిక అవసరం అని నాని చెబుతు న్నాడు. నేటి యువతరం పది సెకన్ల రీల్స్, ఇనిస్టెంట్ రిజల్ట్స్ ప్రపంచంలో నివసిస్తోంది. ఈ తక్షణ సంతృప్తిని కోరుకునే ధోరణి.. ప్రతి రంగంలోనూ కనిపిస్తుందని నాని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి