Breaking News

నాలుగు వందల కోసం పిడిగుద్దులు..


Published on: 27 Jan 2026 16:59  IST

మానవత్వ విలువలు రోజురోజుకు దిగజారుతున్నాయి అనడానికి విజయనగరం జిల్లాలో జరిగిన ఓ దారుణ ఘటన నిదర్శనం. అప్పు తీసుకున్న నాలుగు వందలు తిరిగి ఇవ్వమని అడిగిన వృద్ధుడిని దారుణంగా కొట్టి చంపాడు ఓ దుర్మార్గుడు. నన్ను వదిలిపెట్టు బాబు అని వేడుకున్నా కనికరించకుండా కిరాతకంగా హింసిం చారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో సంచలనంగా మారింది.ఈ ఘటనపై మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

Follow us on , &

ఇవీ చదవండి