Breaking News

ఆధార్ కార్డులో కొత్త అప్డేట్..


Published on: 27 Jan 2026 17:05  IST

ఆధార్డ్ కార్డు సేవలను మరింత సులభతరం చేసేందుకు యూఐడీఏఐ ఎప్పటికప్పుడు కొత్త కొత్త సేవలను ప్రారంభిస్తోంది. కొత్త ఆప్షన్లను ప్రవేశపెడుతూ వినియో గదారులకు ఊరట కలిగిస్తోంది.ఆధార్ కార్డులోని వివరాలనుఅప్‌డేట్ చేసుకునే ప్రక్రియను మరింతసులువు చేస్తోంది.గతంలో ప్రతీదానికి ఆధార్ సెంటర్ వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అప్డేట్ ప్రాసెస్‌ను వేగవంతం చేసేందుకు ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. మొబైల్ నుంచే ఆన్‌లైన్ ద్వారా వివరాలను సవరించుకునే సదుపాయం కల్పిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి