Breaking News

తుపాకీ సరెండర్ చేసేందుకు వెళ్తుండగా ప్రమాదం..


Published on: 27 Jan 2026 18:02  IST

ఆన్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ పెద్దయ్య, గుంతకల్లు నుంచి డోన్‌కు వచ్చారు. ఆదివారం (జనవరి 26) తెల్లవారుజామున 3 గంటల సమయంలో జీఆర్‌పీ కార్యాలయంలో గన్ సరెండర్ చేయాల్సి ఉంది. ఆ సమయంలో లోడ్ చేసి ఉన్న గన్ మిస్ ఫైర్ అయింది. సరిగ్గా బాడీలోకి తూట చొచ్చుకు పోయింది. ఆ వెంటనే ప్రాణాలు పోయినట్లు సహచర పోలీసులు చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలాన్ని స్థానిక డోన్ డీఎస్పీ సహా ఇతర పోలీసు అధికారులు పరిశీలించారు. 

Follow us on , &

ఇవీ చదవండి