Breaking News

వంద రోజుల డాగ్ బిర్యానీ ఛాలెంజ్..


Published on: 27 Jan 2026 18:19  IST

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వటానికి కొంతమంది దారుణాలకు పాల్పడుతున్నారు. పిచ్చి పిచ్చి పనులకు తెర తీస్తున్నారు. తాజాగా ఓ యువకుడు వంద రోజుల డాగ్ బిర్యానీ ఛాలెంజ్‌కు తెరతీశాడు. ఓ చిన్న కుక్క పిల్లను 100 రోజుల పాటు పెంచి 101వ రోజు తినడానికి సిద్ధమయ్యాడు. అయితే ఊహించని విధంగా ఆ ఛాలెంజ్ బెడిసికొట్టింది. జంతు ప్రేమికులు అతడిని వెతుక్కుంటూ వెళ్లి సరైన విధంగా బుద్ధి చెప్పి.. అతడి చెరలో ఉన్న శునకాన్ని రక్షించారు.

Follow us on , &

ఇవీ చదవండి