Breaking News

రైలు సొరంగం.. మధురానుభూతి ప్రయాణం


Published on: 27 Jan 2026 18:30  IST

ఉమ్మడి జిల్లాలోనే ఏకైక రైల్వే సొరంగ మార్గం ఇది. కొత్తచెరువు, ప్రశాంతి రైల్వేస్టేషన్‌ల మధ్య నూతన రైల్వే లైను నిర్మాణంలో భాగంగా నల్లకొండను దాటించడానికి 1999 సంవత్సరంలో టన్నెల్‌ నిర్మాణాన్ని ప్రారంభించారు. 234 మీటర్ల పొడవున్న టన్నెల్‌ ఎత్తు 6.46 మీటర్లు, వెడల్పు 5.51 మీటర్లు ఉంది. నిర్మాణానికి వంద మెట్రిక్‌ టన్నుల స్టీల్, 500 మెట్రిక్‌ టన్నుల సిమెంటు, 1,550 క్యుబిక్‌ మీటర్ల కాంక్రీటును ఉపయోగించారు. రూ.2.60 కోట్ల వ్యయంతో 2001లో టన్నెల్‌ను పూర్తి చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి