Breaking News

సర్వే.. కొలమానం బీఫాం బహుమానం


Published on: 27 Jan 2026 18:38  IST

పంచాయతీ ఎన్నికల్లో మూడింట రెండొంతులకు పైగా సర్పంచి స్థానాలను కాంగ్రెస్‌ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. అదే ఉత్సాహంతో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు హస్తం పార్టీ సిద్ధమవుతోంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని నగరపాలిక/పురపాలికలన్నింట్లో పాగా వేయాలనే లక్ష్యంతో అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎన్నికల బరిలో నిలవాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలని డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణగౌడ్, తోట దేవీప్రసన్న పిలుపునివ్వటంతో భారీగా స్పందన వస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి