Breaking News

ఫార్మాకు లాభం.. ఆటోకు కష్టం


Published on: 28 Jan 2026 10:51  IST

భారత-యూరోపియన్‌ యూనియన్‌ కూటమి దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) అనేక విఽధాలుగా మన ఎగుమతులకు కలిసిరానుంది. ఈ ఒప్పందంతో వచ్చే ఏడేళ్లలో మన దేశం నుంచి ఈయూ దేశాలకు ఎగుమతయ్యే 99.5ు వస్తువులపై దిగుమతి సుంకాల భారం భారీగా తగ్గనుంది. ఈయూ దేశాలకు ఎగుమతయ్యే మత్స్య, వస్త్ర, రసాయనాలు, రబ్బరు, ప్రాథమిక లోహాలు, రత్నాభరణాలు, తోలు ఉత్పత్తుల ఎగుమతుల మీదైతే దిగుమతి సుంకాలు పూర్తిగా రద్దవుతాయి.

Follow us on , &

ఇవీ చదవండి