Breaking News

జనాకర్షక బడ్జెట్‌!


Published on: 28 Jan 2026 11:03  IST

జనాకర్షక బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ సారి బడ్జెట్‌లో కీలక సంస్కరణలు, ప్రకటనలు వె లువడే అవకాశముంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ అనిశ్చితి మధ్య భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా ఈ బడ్జెట్‌ ఉండబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉద్యోగులు, మధ్య తరగతి, రైతులు, కూలీలు ఇలా అన్ని వర్గాలకు ప్రయోజనాలు కలిగేలా బడ్జెట్‌లో ప్రతిపాదనలు ఉండే అవకాశం ఉంది. 

Follow us on , &

ఇవీ చదవండి