Breaking News

కోస్తాలో పొగమంచు


Published on: 28 Jan 2026 11:16  IST

కోస్తాలోని పలు జిల్లాల్లో మంగళవారం ఉదయం పొగమంచు కురిసింది. తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకూ పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ఎక్కువచోట్ల, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ పొగ మంచు ప్రభావం కనిపించింది. ఏజెన్సీ, శివారు ప్రాంతాల్లో చలి గాలులు వీచాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి, రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.

Follow us on , &

ఇవీ చదవండి