Breaking News

గుంపుమేస్త్రికి ప్రధాన గూఢచారి సంతోష్‌రావు!


Published on: 28 Jan 2026 12:36  IST

తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు కేసీఆర్‌కు దూరం చేసిన దుర్మార్గుడు సంతో్‌షరావు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. తాను చెప్పిన దెయ్యాల్లో మొదటి దెయ్యం ఆయనేనని చెప్పారు. పోలీసులు నిజాయతీగా పనిచేస్తే సంతో్‌షరావుకు కచ్చితంగా శిక్ష పడుతుందన్నారు. అతనికి కేటీఆర్‌, హరీశ్‌ ఎందుకు వత్తాసు పలుకుతున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. సంతో్‌షరావును సిట్‌ పిలవడం మంచిదేనని.. కానీ, ఆయనకు శిక్ష పడడం అనుమానమే అని చెప్పారు. 

Follow us on , &

ఇవీ చదవండి