Breaking News

ఏపీ కేబినెట్ భేటీ..పలు కీలక అంశాలపై చర్చ


Published on: 28 Jan 2026 14:00  IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన బుధవారం ఏపీ సచివాలయంలో కేబినెట్ భేటీ (AP Cabinet Meeting) కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులు, అధికారులతో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈరోజు వెలగపూడిలోని సచివాలయానికి 10:15లకు సీఎం రానున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి