Breaking News

ప్రజలకు అజిత్ పవార్ ఎనలేని సేవ చేశారు


Published on: 28 Jan 2026 14:03  IST

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందడంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పవార్ మంచి నాయకుడని.. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రజలకు ఎనలేని సేవ చేశారని కీర్తించారు. బుధవారం విశాఖపట్నంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కరెక్షనల్ అడ్మినిస్ట్రేటర్ల 9వ జాతీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బండి సంజయ్ హాజరయ్యారు. 

Follow us on , &

ఇవీ చదవండి