Breaking News

ఏపీలో ఊహించని టర్న్ తీసుకున్న వాతావరణం..


Published on: 28 Jan 2026 14:54  IST

ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారుతుంది.చలికాలం పూర్తిగా ముగియకముందే.ఎండ తీవ్రత మొదలవడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు.గత రెండు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగడంతో మధ్యాహ్నం వేళ భానుడు భగభగా మండిపోతున్నాడు.ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఎండకు తోడు వాహనాల పొగ , పొల్యూషన్ కలిసి ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.. ప్రజలకు రాత్రివేళ కూడా ఉపశమనం లభించడం లేదు.

Follow us on , &

ఇవీ చదవండి