Breaking News

తల్లిదండ్రులను కడతేర్చింది ఓ కూతురు..


Published on: 28 Jan 2026 15:07  IST

ప్రేమ పెళ్లికోసం కనిపెంచిన తల్లిదండ్రులను కడతేర్చింది ఓకూతురు. సూదీ మందు ఇస్తుందని మురిసిపోయిన తల్లిదండ్రులను అదే సూదిమందుతో కడతేర్చింది. ఈ దారుణ ఘటన వికారాడాద్ జిల్లా బంట్వారం మండలం యాచారంలో జరిగింది. సంగారెడ్డిలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది సురేఖ. అక్కడే ఓ యువకుడితో ప్రేమలో పడింది. తమ ప్రేమకు తల్లిదండ్రులు ఒప్పుకోరని వారికి తెలియకుండానే విషం నింపిన ఇంజక్షన్‌ ఇచ్చి చంపేసింది.

Follow us on , &

ఇవీ చదవండి