Breaking News

విమాన ప్రమాదం.. ఎక్స్‌క్లూజివ్


Published on: 28 Jan 2026 16:07  IST

మహారాష్ట్రలోని పూణే జిల్లా బారామతి విమానాశ్రయం సమీపంలో జరిగిన భయంకర విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, NCP అధ్యక్షుడు అజిత్ అనంతరావు పవార్ (66) మృతి చెందారు. ఈ రోజు ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. విమానంలో ఉన్న మొత్తం 5 మంది స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు .మహా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు CCTV ఫుటేజ్‌లో కనిపించాయి.ఆ భయానక క్షణాలు ప్రమాద సమయంలో ని పరిస్థితికి అద్దం పడుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి