Breaking News

అమృతమే అమ్మ తాకితే.. విషమురా నువ్వు తాగితే


Published on: 28 Jan 2026 17:19  IST

తల్లి మురిపాలు అందని సమయంలో.. డబ్బా పాలు పడుతుండగా మృతిచెందిన శిశువు ఆవేదన ఇది. పుట్టిన వెంటనే తల్లి ప్రేమకు దూరమై.. నాలుగు రోజులకే ప్రాణాన్నీ విడిచాడు. ఈ విషాదకర ఘటన విజయనగరంలోని ఘోషాసుపత్రిలో జరిగింది. నగరానికి చెందిన ఓ మహిళకు ప్రాణాంతకమైన వ్యాధి సోకింది. విషయం తెలిసినప్పటికే ఆమె గర్భిణి. ఈనెల 24న ఘోషాలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. పాలిచ్చే అవకాశం లేకపోవడంతో వైద్య సిబ్బందే డబ్బా పాలు తాగిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి