Breaking News

మేడారానికి దారులివీ..


Published on: 28 Jan 2026 17:25  IST

జనవరి 28 నుంచి ప్రారంభం కానున్న మేడారం మహా జాతరలో ట్రాఫిక్‌ నియంత్రణ అత్యంత కీలకం. పోలీసు ఉన్నతాధికారులు నెల రోజుల ముందు నుంచే అన్ని రూట్లలో పర్యటించి.. వాహనాల క్రమబద్ధీకరణ ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. దీని కోసం ప్రత్యేకంగా రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేశారు. మేడారం మహా జాతరకు నాలుగు దారుల నుంచి వాహనాలు వస్తుంటాయి. ఏ దారి గుండా వచ్చే వాహనాలు జాతరకు ఎలా చేరుకోవాలి.. తిరిగి ఏమార్గంలో వెళ్లాలన్నదానిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి