Breaking News

చిన్న నాటి కల.. తీర్చుకున్నారిలా


Published on: 28 Jan 2026 17:48  IST

ఆ అన్నదమ్ములకు చిన్ననాటి నుంచి పోలీస్‌ కావాలనేది కోరిక. పెద్దయ్యాక అది తీర్చుకుని.. ఒకే వేదికపై ఉత్తమ సేవా పురస్కారాలు అందుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం కె.సముద్రపుగట్టుకు చెందిన వి.రామకృష్ణ రైతు. ఆయన భార్య చంద్రావతి గృహిణి. వీరికి సుభాకర్, సురేష్‌ కుమారులు. కుమారులకు చిన్నప్పటి నుంచి పోలీస్‌ కావాలన్నది కల. చిన్న నాటే పోలీస్‌ యూనిఫాంలో ఫొటోలు కూడా దిగారు. తర్వాత సుభాకర్‌ బీస్సీ బీఈడీ చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి