Breaking News

శ్రీరామ్‌.. ఎవరి మాట వినలేదు..


Published on: 28 Jan 2026 17:56  IST

ప్రొద్దుటూరు ఒకటో పట్టణ ఠాణా సీఐ శ్రీరామ్‌ బాధ్యతలు చేపట్టిన 40 రోజుల్లోనే బదిలీ చేయడం.. ఆయన స్థానంలో అన్నమయ్య జిల్లాలో పనిచేస్తున్న టి.వి.కొండా రెడ్డిని నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయడం చర్చకు దారి తీసింది. సీఐగా శ్రీరామ్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒత్తిళ్లకు లొంగకుండా విధులు నిర్వహించారనే పేరు తెచ్చుకున్నారు. అసాంఘిక శక్తుల కట్టడికి కొంత వరకు ప్రయత్నించారు. రౌడీషీటర్లు, క్రికెట్‌ బుకీలు,కౌన్సెలింగ్‌కు పిలిచి తనదైన శైలిలో హెచ్చకలు జారీ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి