Breaking News

చిరంజీవిని ఫాలో అయిపోండి..


Published on: 28 Jan 2026 18:36  IST

సీనియర్ నటుడు సురేష్ తన సినీ కెరీర్‌ను, వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేసిన అనేక అంశాలను ఓ ఇంటర్వ్యూలో వివరంగా పంచుకున్నారు. ఆయన సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించినప్పుడు కార్తీక్, ప్రభు లాంటి లెజెండ్ల కొడుకులు అప్పటికే స్టార్లుగా ఉన్నారని..తెలుగులోనూ నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ లాంటి స్టార్ల వారసులతో తనకు పోటీ ఎదురైందని, అయినప్పటికీ తాను వారితో పోల్చుకోవడమో లేదా వారిని బీట్ చేయాలనో ఎప్పుడూ అనుకోలేదని స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి