Breaking News

శంభో హరహర శంభో..


Published on: 28 Jan 2026 18:48  IST

తెలంగాణ శ్రీశైల క్షేత్రంగా విరాజిల్లుతున్న నల్గొండ జిల్లా చెర్వుగట్టు శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా బుధవారం (జనవరి 28) తెల్లవారుజామున అగ్ని గుండాల కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రతి ఏటా మాఘ మాసంలో శ్రీ పార్వతీసమేత జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. బ్రహ్మోత్సవాల్లో స్వామి వారి కళ్యాణం, అగ్ని గుండాల ఘట్టాలు ఎంతో ముఖ్యమైనవి.

Follow us on , &

ఇవీ చదవండి