Breaking News

కొలంబియాలో కూలిన విమానం..


Published on: 29 Jan 2026 11:01  IST

నార్త్ ఈస్ట్ కొలంబియా(Northeast Colombia)లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. టేకాఫ్ అయిన కొద్ది నిముషాల్లోనే నోర్టే డి శాంటాండర్ ప్రావిన్సులో జనవరి 28న సాటేనా ఎయిర్‌లైన్ బీచ్‌క్రాఫ్ట్ 1900D వాణిజ్య విమానం కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న 15 మంది ప్రాణాలు కోల్పోయారు. కొలంబియా - వెనెజువెలా సరిహద్దు సమీపంలో ఈ ఘటన జరిగినట్టు అక్కడి ప్రభుత్వ విమానయాన సంస్థ సాటేనా ధ్రువీకరించింది.

Follow us on , &

ఇవీ చదవండి