Breaking News

రాష్ట్రంలో రాక్షస పాలన!


Published on: 29 Jan 2026 11:09  IST

రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. జంగిల్‌ రాజ్‌ను కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు లోకే శ్‌ ప్రోత్సహిస్తున్నారని అన్నారు. బుధవారం తాడేపల్లి ప్యాలె్‌సలో భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ముఖ్య నేతలు, స్థానిక ప్రజాప్రతినిధులతో ఆయన సమా వేశమయ్యారు. పైన చంద్రబాబు మొదలుకొని కిందిస్థాయిదాకా అవినీతి విచ్చలవిడిగా సాగుతోందన్నారు. పోలీసులు రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని నడుపుతూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. 

Follow us on , &

ఇవీ చదవండి