Breaking News

పర్యాటక రంగాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తాం


Published on: 29 Jan 2026 14:54  IST

రాష్ట్ర పర్యాటక రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. గురువారం అనకాపల్లి జిల్లాలో అనిత పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనకాపల్లి ఉత్సవ్ నేపథ్యంలో ముత్యాలమ్మపాలెం తీరంలో.. విద్యుత్ దీపాలు, బీచ్‌ స్పోర్ట్స్‌, వాటర్‌ స్పోర్ట్స్‌, లైవ్‌ బ్యాండ్‌, ఫుడ్‌ స్టాల్స్‌ ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల ఆధ్వర్యంలో ఏపీలో పర్యాటక శాఖ అభివృద్ధి చెందుతోందని చెప్పుకొచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి