Breaking News

పార్టీ మార్పు ప్రచారం.. రాహుల్‌తో శశిథరూర్ భేటీ..


Published on: 29 Jan 2026 15:56  IST

కేంద్రంలోని బీజేపీ అగ్రనేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారంటూ కేంద్ర మాజీ మంత్రి, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌‌పై కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాదు.. ఆయనపై ప్రధాని మోదీ స్వయంగా ప్రశంసలు సైతం కురిపించారు. రేపు మాపో ఆయన బీజేపీ కండువా కప్పుకో నున్నారనే ప్రచారమూ జోరందుకుంది.గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో ఏఐసీసీ అధ్యక్షుడు,ఎంపీ మల్లికార్జున ఖర్గేతో పాటు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో శశిథరూర్ సమావేశమయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి