Breaking News

వేధింపులకు భయపడం.ప్రజలంతా కేసీఆర్ వెంటే


Published on: 29 Jan 2026 16:07  IST

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ అధికారులు నోటీసుల జారీ చేసిన విషయం తెలిసిందే. సిట్‌ నోటీసులపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ.. రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ జాతిపిత,కేసీఆర్‌పై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్‌ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే అని వ్యాఖ్యానించారు.

Follow us on , &

ఇవీ చదవండి