Breaking News

వైసీపీపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్


Published on: 29 Jan 2026 16:24  IST

టీడీపీ ప్రభుత్వంలోనే మత్స్యకారులకు న్యాయం జరిగిందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ సందర్బంగా మత్స్యకారుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ.. వైసీపీ ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేసి ప్రజలను మోసం చేస్తోందని, కూటమి ప్రభుత్వంపై అన్యాయంగా నిందలు మోపుతున్నారని విమర్శించారు. హవాలా ద్వారా నగదు అందజేసినట్లు సమాచారముందని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వార్తలు పెడతామని బెదిరిస్తున్నారని... ఈ మొత్తాన్ని ప్రజలు చూస్తున్నారని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి