Breaking News

జనం మదిలో చెరిగిపోని ముద్ర వేసిన వేటూరి


Published on: 29 Jan 2026 16:54  IST

భువనానికి వేణువై వచ్చి - గగనానికి పవనమై పయనించి - మధ్యలో మనందరికీ మధురాన్ని పంచిన సినీ వాగ్గేయకారులు వేటూరి సుందర రామమూర్తి. ఆయన 90వ జయంతి సందర్భంగా అభిమానులు వేటూరి కలం చేసిన అమృత మథనాన్ని మననం చేసుకున్నారు. గతమంతా శృతం నాది ప్రస్తుతానికి అదే పునాది' అంటూ వేటూరి చిత్రసీమలో సాగారు... చదువుకొనే రోజుల్లోనే పలు భాషల్లో పాండిత్యం సంపాదించారు.

Follow us on , &

ఇవీ చదవండి