Breaking News

ఎన్టీఆర్ హక్కుల పరిరక్షణపై హైకోర్టు తీర్పు!


Published on: 29 Jan 2026 17:26  IST

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) సైతం తన వ్యక్తిత్వ, ప్రచార హక్కుల పరిరక్షణ నిమిత్తమై ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టారు. ఆయనకు అనుకూలంగా హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.ఇకపై ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, తారక్, నందమూరి తారక రామారావు, మ్యాన్ ఆఫ్‌ మాసెస్, యంగ్ టైగర్ వంటి పేరు, బిరుదులను ఎన్టీఆర్ అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడాన్ని కోర్టు నిషేధించింది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కును ఎన్టీఆర్ కు ఇచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి