Breaking News

కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న పంత్


Published on: 29 Jan 2026 17:51  IST

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) మెడ నొప్పితో రిటైర్డ్ హర్ట్ అయిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో మూడు బంతులే ఆడిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో గాయం తీవ్రతరం కావడంతో ఆ తర్వాత బ్యాటింగ్‌కే రాలేదు. కానీ చివరి ప్రయత్నంగా గిల్ శుక్రవారం ఫిట్‌నెస్ పరీక్షకు హాజరయ్యాడు. 

Follow us on , &

ఇవీ చదవండి