Breaking News

ఏపీ లిక్కర్ కేసు.. ముగ్గురికి బెయిల్..


Published on: 29 Jan 2026 18:11  IST

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో(AP Liquor Scam) నిందితుల బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సజ్జల శ్రీధర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్ నాయుడు(చెవిరెడ్డి అనుచరుడు)లకు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. అయితే.. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి, ముప్పిడి అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్లను మాత్రమం న్యాయస్థానం కొట్టివేసింది.బెయిల్ వచ్చిన ముగ్గురికి కోర్టు పలు షరతులను విధించింది.

Follow us on , &

ఇవీ చదవండి