Breaking News

ఆ ఒప్పందం మమ్మల్ని తీవ్ర నిరాశపరిచింది..


Published on: 29 Jan 2026 18:53  IST

భారత్ – యూరప్ వాణిజ్య ఒప్పందం పై అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌ ప్రజల కంటే కూడా ఈరోపియన్ యూనియన్ వాణిజ్య ప్రయోజనాల కే ప్రాధాన్యత ఇస్తుందని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ విమర్శించారు. ఈ ఒప్పందం తమను తీవ్ర నిరాశపరిచిందని తెలిపారు.రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్నామని ఈయూ ఒకవైపు చెబుతూనే.మరోవైపు రష్యా యుద్ధాన్ని కొనసాగించేందుకు పరోక్షంగా ఆర్థికసాయం చేస్తున్నాయని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి