Breaking News

మన దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో అందమైన, అద్భుతమైన పర్యాటక ప్రదేశాలున్నాయి.

మన దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో అందమైన, అద్భుతమైన పర్యాటక ప్రదేశాలున్నాయి.


Published on: 18 Mar 2025 18:44  IST

జమ్మూ కాశ్మీర్ లోయలో మంచు ప్రదేశాలను మనల్ని కనువిందు చేస్తే.. ఢిల్లీలో ఎర్రకోటతో పాటు పురాతన కట్టడాలు.. అదే నగరానికి సమీపంలో ఉన్న ఆగ్రాలో తాజ్‌మహల్, మహారాష్ట్రలో అద్భుతమైన అజంతా ఎల్లోరా శిల్పాలు, గోవా బీచ్‌లు ఇక మన తెలుగు రాష్ట్రాల విషయనికొస్తే చార్మినార్, తిరుపతి, విశాఖ కైలాసగిరి, కర్నాటకలో హంపి, మైసూరు, తమిళనాడులో మహాబళేశ్వరం, శ్రీరంగం, రామేశ్వరం ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందలాది పర్యాటక ప్రదేశాలు టూరిస్టులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అందుకే విదేశీ పర్యాటకులు మన దేశానికి ఎక్కువగా వచ్చి సేద తీరుతూ ఉంటారు.

Follow us on , &

ఇవీ చదవండి