Breaking News

ఇరాన్ యుద్ధంలోకి దిగబోతున్నాం: ట్రంప్ ప్రకటన


Published on: 18 Jun 2025 16:55  IST

ఇరాన్ బేషరతుగా సరెండర్ కావాలంటూ ట్రంప్ ఇచ్చిన పిలుపును తిరస్కరిస్తున్నట్లు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తన తాజా టీవీ ప్రసంగంలో వెల్లడించారు. ఈ పరిస్థితులు ప్రస్తుతం మూడో ప్రపంచ యుద్ధం దిశగా దారితీస్తున్నాయని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇరాన్ దేశంతో యుద్ధం ఇజ్రాయెల్ కు భారీ భారంగా మారుతోంది. ఈ తరుణంలో అమెరికా నుంచి ఆయుధ సరఫరా పెంచుకోవడం లేదా నేరుగా అమెరికా సైనికులు రంగంలోకి దిగడం అనే రెండు మార్గాలే మిగిలాయని నిపుణులు భావిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి