Breaking News

పిల్లలను కాపాడేందుకు ఓ తల్లి తీవ్ర ప్రయత్నం…!


Published on: 19 May 2025 17:42  IST

పాతబస్తీలోని గుల్జార్‌ హౌస్‌ అగ్ని ప్రమాదం లో 17మంది మృతుల్లో 8మంది  చిన్నారులే.పెద్దలే బయటపడలేకపోయిన ప్రమాదంలో నిస్సహాయంగా మంటల్లో కాలిపోయారు పిల్లలు. ఈ ప్రమాదంలో ఓ దృశ్యం అందరి గుండెల్నీ పిండేసింది. నలుగురు పిల్లలను చేతుల్లో పట్టుకుని ఓ మహిళ అలాగే మంటల్లో కాలిపోయింది. కనీసం పిల్లలనైనా కాపాడుకోవాలని ఆ తల్లి హృదయం ఎంత తల్లడిల్లి ఉంటుందో! గోడ పగలగొట్టి లోపలికి ప్రవేశించిన స్థానిక యువకుల కంటపడిందీ విషాద దృశ్యం.

Follow us on , &

ఇవీ చదవండి