Breaking News

ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మెుసాద్ హెడ్ క్వార్టర్స్‌పై దాడి..!


Published on: 17 Jun 2025 17:17  IST

ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ వాతావరణంలో రెండు దేశాలు భీకర దాడులకు వెళుతున్నాయి. ఈసారి చూస్తే ఇజ్రాయెల్ లోని అనేక ప్రాంతాలపై ఇరాన్ మిస్సైల్స్ ప్రభావాన్ని చూపుతున్నాయి. తాజాగా టెల్ అవివ్ లోని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మెుసాద్ హెడ్ క్వార్ట్స్ పై ఇరాన్ దాడి చేసినట్లు ఇరాన్ స్టేట్ టెలివిజన్ నివేదించింది. తాము ఇజ్రాయెల్ లోని కీలక ప్రదేశాలపై విజయవంతంగా దాడులు చేసినట్లు ఇస్లామిక్ రెవల్యూషినరీ గార్డ్ కార్ప్స్ నేడు ప్రకటించింది.

Follow us on , &

ఇవీ చదవండి