Breaking News

ఏడ్చుకుంటూ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన చిన్నారి..


Published on: 17 Jun 2025 17:36  IST

కడప జిల్లా లో ఏడ్చుకుంటూ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఓ చిన్నారి తమ పక్కింటివారు తన తల్లిదండ్రుల వద్ద పదివేల రూపాయలు అప్పుగా తీసుకున్నారని, వాటిని అడిగితే ఇవ్వకుండా గొడవపడుతూ.. ఇబ్బంది పెట్టడంతో బాధ వేసి ఏడ్చుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చానని లోహిత అనే ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని పోలీసులకు ధైర్యంగా తన సమస్యను చెప్పింది.ఇది విన్న స్టేషన్‌లోని హెడ్ కానిస్టేబుల్, సిబ్బంది.. ఆమెను వెంటబెట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్లి లోహిత సమస్యను పరిష్కరించారంట.

Follow us on , &

ఇవీ చదవండి