Breaking News

వర్షాకాలంలో రోడ్ల తవ్వకాలపై నిషేధానికి తూట్లు


Published on: 18 Jun 2025 17:59  IST

వర్షాకాలంలో రోడ్లను తవ్వడాన్ని నిషేధిస్తున్నాం.. రోడ్లను తవ్వితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ -18లోని పలు ప్రాంతాల్లో జలమండలితో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలు జూన్‌ నెలలో సైతం రోడ్లను యథేచ్చగా తవ్వుతూ పనులు చేస్తున్నాయి. దీంతో ప్రధాన రోడ్లతో పాటు కాలనీ రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి