Breaking News

ఇరాన్‌పై దాడికి ప్రైవేటుగా ట్రంప్‌ గ్రీన్‌ సిగ్నల్‌!


Published on: 19 Jun 2025 09:44  IST

ఇరాన్‌పై దాడికి అమెరికా కూడా సిద్ధమైనట్లు వస్తున్న వార్తలు ఉద్రిక్తతలను మరింత పెంచేలా కన్పిస్తున్నాయి. ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టతనివ్వనప్పటికీ.. దాడికి సంబంధించి ఆయన ప్రైవేటుగా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇరాన్‌ పై దాడులు చేసేందుకు ట్రంప్‌ ప్రైవేటుగా అంగీకరించినప్పటికీ.. తుది ఉత్తర్వులు ఇంకా ఇవ్వలేదని ఆయన తన సలహాదారులకు వెల్లడించినట్లు తెలుస్తోంది. టెహ్రాన్‌ అణు కార్యక్రమం వదులుకుంటుందేమోనని వేచి చూస్తున్నట్లు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి