Breaking News

ఐ లవ్‌ పాకిస్తాన్‌.. యుద్ధం ఆపిన ఘనత నాదే..ట్రంప్‌


Published on: 19 Jun 2025 12:08  IST

భారత్‌- పాక్‌ మధ్య ట్రంప్‌ జోక్యంపై అనుమానాల నేపథ్యంలోనే ట్రంప్‌ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌-పాక్‌ మధ్య యుద్ధం ఆపింది నేనే అంటూ పదేపదే చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాట మార్చారు. ఐ లవ్‌ పాకిస్తాన్‌ అని కామెంట్స్‌ చేయడం చర్చనీయాంశం అవుతోంది. పాకిస్తాన్‌ వైపు నుంచి జోక్యంతోనే యుద్ధం ఆగిందన్నారు ట్రంప్‌. ఇరు దేశాల మధ్య యుద్ధం ఆపిన ఘనత తనదేనని చెప్పుకొచ్చారు. అదేసమయంలో.. మోదీ అద్భుతమై వ్యక్తి అంటూ ట్రంప్‌ ప్రశంసలు కురిపించారు.

Follow us on , &

ఇవీ చదవండి